మార్టేరు శివాలయంలో ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2020-12-12T04:31:51+05:30 IST

మార్టేరులోని బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మార్టేరు శివాలయంలో ప్రత్యేక పూజలు
ప్రత్యేక అలంకారంలో స్వామివారు, అమ్మవారు

పెనుమంట్ర, డిసెంబరు 11: మార్టేరులోని బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ఉదయం అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి చామంతి పూలు, అష్టోత్తరంతో కలువ పూలతో పూజలు చేశా రు. అనంతరం స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు.

Updated Date - 2020-12-12T04:31:51+05:30 IST