వచ్చే ఏడాది 22 సాధారణ, 18 ఐచ్ఛిక సెలవులు

ABN , First Publish Date - 2020-12-16T04:27:51+05:30 IST

వచ్చే సంవత్సరానికి (2021)కి సంబం ధించి పండుగ సెలవులు, ఐచ్చిక సెలవులను ప్రకటించారు.

వచ్చే ఏడాది 22 సాధారణ, 18 ఐచ్ఛిక సెలవులు

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 15 : వచ్చే సంవత్సరానికి (2021)కి సంబం ధించి పండుగ సెలవులు, ఐచ్చిక సెలవులను ప్రకటించారు. మొత్తం 22 సాధారణ సెలవులు, 18 ఐచ్ఛిక సెలవులు ఉంటాయి.18 ఐచ్ఛిక సెలవుల్లో ఆయా వర్గాలకు చెందిన ఉద్యోగులు గరిష్టంగా ఐదుకు మించి వాడుకోరాదని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-12-16T04:27:51+05:30 IST