ప్రేమ పెళ్లి.. 11 ఏళ్ల తరువాత వేధింపులు..

ABN , First Publish Date - 2020-12-26T05:21:21+05:30 IST

భార్యను వేధిస్తున్న భర్త, మామలపై కేసు నమోదు చేశారు.

ప్రేమ పెళ్లి.. 11 ఏళ్ల తరువాత వేధింపులు..

భర్త, మామపై కేసు నమోదు

తాడేపల్లిగూడెం క్రైం, డిసెంబరు 25 : భార్యను వేధిస్తున్న భర్త, మామలపై కేసు నమోదు చేశారు. పట్టణానికి చెందిన తాడిపత్రి జ్యోత్స్న, క్రాంతి కిరణ్‌ 2009లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహమైనా నాటి నుంచి బాగానే ఉన్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే గత ఆరేళ్లగా వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని వేధించి, కులం పేరుతో దూషిస్తున్నట్టు భార్య జ్యోత్స్న శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ గుర్రయ్య తెలిపారు. 

ప్రేమించమని వెంట పడుతున్నాడు..

యువతిని వేధిస్తున్న యువకుడిపై కేసు 

తాడేపల్లిగూడెం క్రైం, డిసెంబరు 25 : యువతిని వేధిస్తున్న యువకుడిపై పోలీసులు ఏసు నమోదు చేశారు. పట్టణంలోని తాళ్లముదునూరుపాడుకు చెందిన యువతి ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రి చదువుతోంది. చాలా కాలంగా నిడమర్రు మండలం అడవికొలను గ్రామానికి చెందిన బోయిన ప్రసాద్‌ ప్రేమించాలని వేధి స్తున్నాడు. పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం యువతి ఫిర్యాదు చేసింది.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

గేదెలను కడుగుతూ.. 

ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఒకరి మృతి

తాడేపల్లిగూడెం రూరల్‌, డిసెంబరు 25 : ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఒక యువకుడు మృతిచెందాడు. తాడేప ల్లిగూడెం మండలం ఉప్పరగూడెంనకు చెందిన నేటి కుమార్‌(39) శుక్రవారం సాయంత్రం గేదెలను కడిగేందుకు చెరువుకు తోలుకెళ్లాడు. చెరువులో గేదెను కడుతుండగా లోపలకు వెళ్లింది. ఆ గేదెతో పాటు కుమార్‌ నీటిలోకి వెళ్లిపోయాడు. అయితే లోతు ఎక్కువగా ఉండడంతో ఈతరాక మునిగిపోయాడు. స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో చెరువులో గాలించారు. రాత్రి 9 గంటలకు మృతదేహం లభ్యమైంది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీమున్నీరుగా విల పించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

తాడేపల్లిగూడెం క్రైం, డిసెంబరు 25 : యువతిని వేధిస్తున్న యువకుడిపై పోలీసులు ఏసు నమోదు చేశారు. పట్టణంలోని తాళ్లముదునూరుపాడుకు చెందిన యువతి ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రి చదువుతోంది. చాలా కాలంగా నిడమర్రు మండలం అడవికొలను గ్రామానికి చెందిన బోయిన ప్రసాద్‌ ప్రేమించాలని వేధి స్తున్నాడు. పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం యువతి ఫి

ర్యాదు చేసింది.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

 Updated Date - 2020-12-26T05:21:21+05:30 IST