గ్రూపు–1 మెయిన్స్‌కు 183 మంది హాజరు

ABN , First Publish Date - 2020-12-16T04:25:55+05:30 IST

వట్లూరు రామచంద్ర ఇంజనీరింగ్‌ కళాశాలలో గ్రూపు–1 మెయిన్‌ పరీక్ష రెండవ రోజు మంగళవారం ప్రశాంతంగా జరిగింది.

గ్రూపు–1 మెయిన్స్‌కు 183 మంది హాజరు

పెదపాడు, డిసెంబరు 15 : వట్లూరు రామచంద్ర ఇంజనీరింగ్‌ కళాశాలలో గ్రూపు–1 మెయిన్‌ పరీక్ష రెండవ రోజు మంగళవారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతున్న గ్రూపు–1 మెయిన్స్‌ పరీక్షకు 216 మంది హాజరుకావాల్సి ఉండగా 183 మంది హాజరయ్యారు. ఈ నెల 20వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించేందుకు రామచంద్ర కళాశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పరీక్షల నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2020-12-16T04:25:55+05:30 IST