సిద్ధాపురంలో 80 మందికి కరోనా పరీక్షలు
ABN , First Publish Date - 2020-12-16T04:28:55+05:30 IST
ఆకివీడు మండలం సిద్ధాపురంలో 80 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.
సిద్ధాపురం (ఆకివీడు రూరల్) డిసెంబరు 15 : ఆకివీడు మండలం సిద్ధాపురంలో 80 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. దామోదరం సంజీవయ్య ఓరియంటల్ ఉన్నతపాఠశాలలో 72 మంది విద్యార్థులు, ఇతరులకు పరీక్షలు నిర్వహిం చా రు. 75 వీఆర్‌డీఎల్, 5 ర్యాపిడ్ టెస్టులు నిర్వ హించగా ఒక గర్భిణికి పాజిటివ్‌గా తేలినట్లు తెలిపారు. ఏఎన్‌ఎం వెంకటలక్ష్మి, హెల్త్ అసిస్టెంటు భాస్కరరావు పాల్గొన్నారు.