ఇంకా సెల్ టవర్‌పైనే రోహిత్

ABN , First Publish Date - 2020-10-07T14:10:41+05:30 IST

తనకు న్యాయం చేయాలంటూ రోహిత్ అనే యువకుడు సెల్‌టవర్ ఎక్కి నిరసనకు దిగాడు.

ఇంకా సెల్ టవర్‌పైనే రోహిత్

ఏలూరు: తనకు న్యాయం చేయాలంటూ రోహిత్ అనే యువకుడు సెల్‌టవర్ ఎక్కి నిరసనకు దిగాడు.  వర్షం కురుస్తున్నప్పటికీ రాత్రంతా రోహిత్ టవర్‌ పైనే గడిపాడు.  కిందకు దించేందుకు ఎంత ప్రయత్నించినా రాకపోవడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది రాత్రి తిరిగి వెళ్ళిపోయారు. తనను కేసులో ఇరికించిన వైసీపీ నాయకుడిపై కేసు పెట్టాలని రోహిత్ డిమాండ్ చేస్తున్నాడు. 

Read more