లేఅవుట్‌ల ప్రక్రియ నెలాఖరుకు పూర్తి చేస్తాం : ఆర్డీవో

ABN , First Publish Date - 2020-06-28T10:38:15+05:30 IST

లేఅవుట్‌ల ప్రక్రియ నెలాఖరుకు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్డీవో లక్ష్మారెడ్డి తెలిపారు. మునిసిపల్‌ కార్యాలయంలో శని వారం

లేఅవుట్‌ల ప్రక్రియ నెలాఖరుకు పూర్తి చేస్తాం : ఆర్డీవో

కొవ్వూరు, జూన్‌ 27 : లేఅవుట్‌ల ప్రక్రియ నెలాఖరుకు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్డీవో లక్ష్మారెడ్డి తెలిపారు. మునిసిపల్‌ కార్యాలయంలో శని వారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల స్థలాల పక్రియలో లబ్ధిదారుల ఫొటో లు తీసే కార్యక్రమాన్ని వేగవంతం చేశామన్నారు. వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్నం దున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించామన్నారు.

Updated Date - 2020-06-28T10:38:15+05:30 IST