23 నుంచి విద్యాకానుక వారోత్సవాలు

ABN , First Publish Date - 2020-11-22T05:07:07+05:30 IST

మండలంలోని ప్రాఽథమిక, ప్రాఽథమికోన్నత పాఠశాలల్లో ఈనెల 23 నుంచి 28 వరకు జగనన్న విద్యా కానుక వారోత్సవాలు నిర్వహిస్తామని ఎంఈవో డి.సుబ్బారావు తెలిపారు.

23 నుంచి విద్యాకానుక వారోత్సవాలు

కామవరపుకోట, నవంబరు 21 : మండలంలోని ప్రాఽథమిక, ప్రాఽథమికోన్నత పాఠశాలల్లో ఈనెల 23 నుంచి 28 వరకు జగనన్న విద్యా కానుక వారోత్సవాలు నిర్వహిస్తామని ఎంఈవో డి.సుబ్బారావు తెలిపారు. 23న అన్ని పాఠశాలల వద్ద విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు విద్యా కానుక గురించి అవగాహన కల్పిస్తామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. 

Read more