-
-
Home » Andhra Pradesh » West Godavari » venkat
-
తిరుచ్చి వాహనంపై శ్రీవారి ఊరేగింపు
ABN , First Publish Date - 2020-11-01T04:40:41+05:30 IST
ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో నిజ ఆశ్వయుజమాస తిరు కల్యాణోత్సవాలు వైభవం గా జరుగుతున్నాయి.

ద్వారకాతిరుమల, అక్టోబరు 31: ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో నిజ ఆశ్వయుజమాస తిరు కల్యాణోత్సవాలు వైభవం గా జరుగుతున్నాయి. స్వామి కల్యాణం అనంతరం రథోత్సవ కార్యక్ర మాన్ని నిర్వహించాల్సి ఉండగా కరోనా కారణంగా నిలుపుదల చేశారు. శనివారం రాత్రి తిరుచ్చి వాహనంపై ఊరేగించారు.