గుర్తుతెలియని మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2020-12-01T07:02:59+05:30 IST
సఖినేటిపల్లిలంక గ్రామం సుంకరేవు సమీపం గోదావరి ఒడ్డుకు గుర్తుతెలియని 40ఏళ్ల వ్యక్తి మృతదేహం కొట్టుకు వచ్చింది.

అంతర్వేది, నవంబరు 30: సఖినేటిపల్లిలంక గ్రామం సుంకరేవు సమీపం గోదావరి ఒడ్డుకు గుర్తుతెలియని 40ఏళ్ల వ్యక్తి మృతదేహం కొట్టుకు వచ్చింది. సంఘటనా స్థలాన్ని రాజోలు సీఐ దుర్గాశేఖర్‌రెడ్డి పరిశీలించారు. ఎస్‌ఐ గోపాలకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.