-
-
Home » Andhra Pradesh » West Godavari » TNK BJP Town President Suryanarayanaraju
-
బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా సూర్యనారాయణరాజు
ABN , First Publish Date - 2020-12-11T05:20:47+05:30 IST
తణుకు, డిసెంబరు 10 : తణుకు పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత కూసంపూడి సూర్యనారాయణరాజు నియమితులయ్యారు.

తణుకు, డిసెంబరు 10 : తణుకు పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత కూసంపూడి సూర్యనారాయణరాజు నియమితులయ్యారు. గురువారం జిల్లా యువ మోర్చా ట్రెజరర్ పెదమల్ల అవినాశ్ మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరుతున్నామ న్నారు. అవినాశ్‌తో పాటు కొవ్వూరి వెంకటరెడ్డి, అయినంపూడి శ్రీదేవి, కొరేపర్ల సతీశ్, సుబ్రహ్మణ్యం, మద్దిపాటి రాజశేఖర్ తదితరులు అభినందనలు తెలిపారు.