ఇళ్లు అప్పగించాలని ఉత్తరం

ABN , First Publish Date - 2020-12-06T04:57:30+05:30 IST

నా ఇల్లు – నా సొంతం నినాదంతో ఇళ్లు అప్పగించాలని కోరుతూ ప్రధాని, ముఖ్యమంత్రికి లేఖ రాశారు.

ఇళ్లు అప్పగించాలని ఉత్తరం
పోస్టుకార్డులను పంపిస్తున్న టీడీపీ నాయకులతో ఎమ్మెల్యే నిమ్మల

పాలకొల్లు టౌన్‌, డిసెంబరు 5: నా ఇల్లు – నా సొంతం నినాదంతో ఇళ్లు అప్పగించాలని కోరుతూ ప్రధాని, ముఖ్యమంత్రికి లేఖ రాశారు. 29వ వార్డు లబ్ధిదారుల నుంచి సేకరించిన 480 పోస్టు కార్డులను శనివారం స్థానిక పోస్టాఫీసు ద్వారా  ఎమ్మెల్యే రామానాయుడు రిజిస్టర్‌ పోస్టులో పంపించా రు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T04:57:30+05:30 IST