ఎక్సైజ్‌ దాడుల్లో ఏడుగురి అరెస్టు

ABN , First Publish Date - 2020-03-18T06:30:09+05:30 IST

జిల్లాలో ఎక్సైజ్‌ అధికారులు మంగళ వారం నిర్వహించిన దాడుల్లో ఏడుగురిని అరెస్టు చేశారు.

ఎక్సైజ్‌ దాడుల్లో ఏడుగురి అరెస్టు

ఏలూరు, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎక్సైజ్‌ అధికారులు మంగళ వారం నిర్వహించిన దాడుల్లో ఏడుగురిని అరెస్టు చేశారు. తాడేపల్లిగూడెం స్టేషన్‌ పరిధిలోని కొమ్ముగూడెం, ఆరు ళ్ల గ్రామాలకు చెందిన ఇద్దరిని, జంగారెడ్డిగూడెం పరిధిలోని తాడువాయి గ్రామానికి చెంది న ఇద్దరిని, ఏలూరులో ఒకరిని, చింతలపూడి పరిధిలో నామవ రం, నరసాపురంలో లక్ష్మీపా లెం గ్రామానికి చెందిన ఇద్దరి ని అరెస్టు చేశారు. 33 మద్యం సీసాలు, 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2020-03-18T06:30:09+05:30 IST