పశ్చిమ డెల్టాకు ఆరు వేల క్యూసెక్కులు విడుదల

ABN , First Publish Date - 2020-07-27T11:21:37+05:30 IST

పశ్చిమ డెల్టాకు విజ్జేశ్వరం హెడ్‌ స్లూయీజ్‌ నుంచి ఆదివారం 2000 క్యూసెక్కుల నీటిని పెంచి 6000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు

పశ్చిమ డెల్టాకు ఆరు వేల క్యూసెక్కులు విడుదల

నిడదవోలు, జూలై 26 : పశ్చిమ డెల్టాకు విజ్జేశ్వరం హెడ్‌ స్లూయీజ్‌ నుంచి ఆదివారం 2000 క్యూసెక్కుల నీటిని పెంచి 6000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అదనపు జలాలను ధవళేశ్వరం, ర్యాలీ, మద్దూరు, విజ్జేశ్వరం ఆరమ్స్‌ నుంచి 51,079 క్యూసెక్కులను సుముద్రంలోకి విడిచిపెడుతున్నారు.

Updated Date - 2020-07-27T11:21:37+05:30 IST