రేపు రాజ్యాంగ దినోత్సవం

ABN , First Publish Date - 2020-11-25T04:47:24+05:30 IST

జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈనెల 26న రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించాలని విద్యాశాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

రేపు రాజ్యాంగ దినోత్సవం

ఏలూరు ఎడ్యుకేషన్‌, నవంబరు 24 : జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈనెల 26న రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించాలని విద్యాశాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఆరోజు ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ రాజ్యాంగ పీఠికను చదువుతారని ఆ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యేయతర సిబ్బంది పాల్గొనేలా చూడాలని సూచించారు. 

Updated Date - 2020-11-25T04:47:24+05:30 IST