ఆక్వా జోన్‌ సర్వే వాయిదా

ABN , First Publish Date - 2020-03-24T11:27:20+05:30 IST

నరసాపురం, మొగల్తూరు మండలాల్లో సోమవారం నుంచి చేపట్టాల్సిన ఆక్వా జోన్‌ సర్వేను కరోనా వైరస్‌ ప్రభావం

ఆక్వా జోన్‌ సర్వే వాయిదా

నరసాపురం రూరల్‌, మార్చి 23 : నరసాపురం, మొగల్తూరు మండలాల్లో సోమవారం నుంచి చేపట్టాల్సిన ఆక్వా జోన్‌ సర్వేను కరోనా వైరస్‌ ప్రభావం కారణంగా  వాయిదా వేసినట్టు మత్స్యశాఖ సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాస్‌ నాయక్‌ తెలిపారు. మళ్లీ ప్రభుత్వం అదేశించిన తర్వాత సర్వేను ప్రారంభిస్తామన్నారు. 

Read more