డీఎన్నార్‌ డిగ్రీ సెమిస్టర్‌ పరీక్ష వాయిదా

ABN , First Publish Date - 2020-03-31T10:49:47+05:30 IST

డీఎన్‌ఆర్‌ కళాశాలలో ఏప్రిల్‌ 3 నుంచి జరగాల్సిన డిగ్రీ 2, 3, 6వ సెమిస్టరు పరీక్షలు వాయిదా వేసినట్లు ప్రిన్సిపాల్‌

డీఎన్నార్‌ డిగ్రీ సెమిస్టర్‌ పరీక్ష వాయిదా

భీమవరం ఎడ్యుకేషన్‌, మార్చి 30: డీఎన్‌ఆర్‌ కళాశాలలో ఏప్రిల్‌ 3 నుంచి  జరగాల్సిన డిగ్రీ 2, 3, 6వ సెమిస్టరు పరీక్షలు వాయిదా వేసినట్లు ప్రిన్సిపాల్‌ జి.డేవిడ్‌ లివింగ్‌స్టన్‌ సోమవారం తెలిపారు. కళాశాల తిరిగి ఏప్రిల్‌ 15న తెరిచిన తరువాత సవరించిన పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేస్తామన్నారు.

Updated Date - 2020-03-31T10:49:47+05:30 IST