కనక దుర్గమ్మకు ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2020-11-07T04:21:28+05:30 IST

యడ్లబజారులోని కనక దుర్గమ్మ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు.

కనక దుర్గమ్మకు ప్రత్యేక పూజలు
పాలకొల్లు కనక దుర్గమ్మ

పాలకొల్లు అర్బన్‌, నవంబరు 6 : యడ్లబజారులోని కనక దుర్గమ్మ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మోగంటి వెంకట రమణ పర్యవేక్షణలో అమ్మవారికి మహిళలు కుంకుమ పూజలు చేయించారు. ఆలయ ఈవో ఎన్‌.సతీ ష్‌కుమార్‌, సిబ్బంది చిట్టి రాంబాబు, సత్యనారాయణ, భక్తులు పాల్గొన్నారు. షావుకారు పేట మావుళ్లమ్మ, దేశాలమ్మ, చిత్రాయి చెరువుగట్టున ముఖదారమ్మ, బంగారువారి చెరువుగట్టున మావూరమ్మ ఆలయాల్లో మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు.

Updated Date - 2020-11-07T04:21:28+05:30 IST