-
-
Home » Andhra Pradesh » West Godavari » Northeast sentiment for propaganda
-
ప్రచారానికి ఈశాన్యం సెంటిమెంట్
ABN , First Publish Date - 2020-03-13T11:29:35+05:30 IST
ఎన్నికల హడావుడి ఎప్పుడొచ్చినా... అభ్యర్థుల ప్రచారానికి మాత్రం ఈశాన్యం సెంటిమెంట్‌గా వస్తోంది. నరసాపురం

నరసాపురం రూరల్ : ఎన్నికల హడావుడి ఎప్పుడొచ్చినా... అభ్యర్థుల ప్రచారానికి మాత్రం ఈశాన్యం సెంటిమెంట్‌గా వస్తోంది. నరసాపురం నియోజకవర్గానికి ఈశాన్యంలో ఉన్న గొంది గ్రామం నాయకులకు సెంటిమెంట్. అన్ని పార్టీల అభ్యర్థులు ఇక్కడ నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టడం అనవాయితీగా వస్తున్నది. అయితే త్రిముఖ పోటీలో ఈ సెంటిమెంట్ ఎవరికి కలిసి వస్తుందో... వేచి చూడాల్సిందే.