ముత్యాలమ్మకు వెండి చీర

ABN , First Publish Date - 2020-12-10T06:21:06+05:30 IST

గణపవరంలో ముత్యాలమ్మ అమ్మవారికి రూ.5.80 లక్షలు విలువైన వెండి చీరను అలంకరించారు.

ముత్యాలమ్మకు వెండి చీర

గణపవరం, డిసెంబరు 9 : గణపవరంలో ముత్యాలమ్మ అమ్మవారికి రూ.5.80 లక్షలు విలువైన వెండి చీరను అలంకరించారు. పద్మ పూజిత ఫైనాన్స్‌కు చెందిన రాయపరెడ్డి శ్రీని వాస్‌ప్రసాద్‌ దంపతుల సౌజన్యంతో వెండి చీరను బుధవారం అందజేశారు. ఈ సంద ర్భంగా ఆలయం వద్ద ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వెల మ సంఘం అధ్యక్షుడు సిరపరపు శ్రీనివాస రావు, సభ్యులు లక్ష్మణరావు, రొంగల శ్రీను, కర్రి నాగేశ్వరరావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-10T06:21:06+05:30 IST