అమర వీరుల స్ఫూర్తితో ఉద్యమం

ABN , First Publish Date - 2020-05-30T09:48:57+05:30 IST

అమరవీరుల స్ఫూర్తితో ప్రజా సమ స్యలపై ఉద్యమిస్తున్నట్టు సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు

అమర వీరుల స్ఫూర్తితో ఉద్యమం

పెదపాడు/ఏలూరు కార్పొరేషన్‌, మే 29 : అమరవీరుల స్ఫూర్తితో ప్రజా సమ స్యలపై ఉద్యమిస్తున్నట్టు సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎ.రవి తెలిపారు. అమరవీరుడు నర్రా ఆంజనేయులు 69వ వర్థంతిని శుక్రవారం సీపీఎం ఆధ్వ ర్యం లో నిర్వహించారు. తొలుత నర్రా ఆంజనేయులు స్థూపం వద్ద ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఏలూరులో   సీపీఐ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధుడు, సీపీఐ, రైతు సంఘం రాష్ట్ర నాయకుడు సంకు అప్పారావు 29వ వర్ధంతి, చేనేత కార్మిక సంఘ నాయకుడు, సీపీఐ కార్యకర్త కనకం సోంబసవరాజు 19వ వర్ధంతిని నిర్వహించారు.

Updated Date - 2020-05-30T09:48:57+05:30 IST