-
-
Home » Andhra Pradesh » West Godavari » MokkaJonna Raithulu
-
మొక్కజొన్న రైతులు అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2020-11-22T05:04:34+05:30 IST
మొక్కజొన్న తోట పంట ను 15, 25 రోజుల కాల వ్యవ ధి ఉన్నందున రైతులు అప్ర మత్తంగా ఉండాలని వ్యవసా య శాఖ అధికారులు, శాస్త్ర వేత్తలు సూచించారు.

కొయ్యలగూడెం, నవంబరు 21: మొక్కజొన్న తోట పంట ను 15, 25 రోజుల కాల వ్యవ ధి ఉన్నందున రైతులు అప్ర మత్తంగా ఉండాలని వ్యవసా య శాఖ అధికారులు, శాస్త్ర వేత్తలు సూచించారు. శనివా రం పరింపూడి, గవరవరం, సరిపల్లి, గ్రామాల్లో తోటలను వారు పరిశీలించారు. మొక్క జొన్నలో ఎక్కువగా కతె ్తరపు రుగు ఉంటుందని మందులు పిచికారీ చేయాలని సూచించారు. శాస్త్రవేత్తలు డాక్టర్ కె.ఫణికుమార్, ‘ఆత్మ’ పీడీ డాక్టర్ హరి, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.