కొవిడ్‌ నివారణకు వ్యాపారులు స హకరించాలి

ABN , First Publish Date - 2020-07-05T11:36:48+05:30 IST

కరోనా వైరస్‌ను నివారించేందుకు వ్యాపా రస్తులు ప్రభుత్వానికి సహకరించాలని ఏలూరు నగర పాలక సంస్ధ కమి షనర్‌ డి.చంద్రశేఖర్‌

కొవిడ్‌ నివారణకు వ్యాపారులు స హకరించాలి

ఏలూరు ఫైర్‌స్టేషన్‌, జూలై 4: కరోనా వైరస్‌ను నివారించేందుకు వ్యాపా రస్తులు ప్రభుత్వానికి సహకరించాలని ఏలూరు నగర పాలక సంస్ధ కమి షనర్‌ డి.చంద్రశేఖర్‌ పిలుపు నిచ్చారు. నగర పాలక సంస్థ కార్యాలయం లో శనివారం వ్యాపారస్తులు, పోలీసులు, మున్సిపల్‌ సిబ్బందితో అవగాహ న సదస్సు నిర్వహించారు.  

Updated Date - 2020-07-05T11:36:48+05:30 IST