పోలింగ్‌ సిబ్బందికి మాస్క్‌లు ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-03-15T11:32:46+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ విధులకు హాజరయ్యే ఉద్యోగ సిబ్బంది అందరికీ ఎన్‌95 మాస్క్‌లను సరఫరా చేయాలని

పోలింగ్‌ సిబ్బందికి మాస్క్‌లు ఇవ్వాలి

ఏలూరు ఎడ్యుకేషన్‌, , మార్చి 14 : స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ విధులకు హాజరయ్యే ఉద్యోగ సిబ్బంది అందరికీ ఎన్‌95 మాస్క్‌లను సరఫరా చేయాలని అభ్యర్థిస్తూ శనివారం కలెక్టర్‌ ముత్యాలరాజుకు వినతి పత్రాన్ని అందజేశారు.కరోనా వైరస్‌ సోకే అవకాశాలు లేకు ండా ముందస్తు చర్యల్లో భాగంగా పంపిణీ చేయాలని పిఆర్‌టియు జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు పేర్కొ న్నారు. ఈ మేరకు స్పందించాలని కోరారు. 

Updated Date - 2020-03-15T11:32:46+05:30 IST