‘మద్ది’ ఈవోగా కొండలరావు బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2020-11-26T05:12:45+05:30 IST

గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి దేవస్థానం ఈవోగా ఎ.కొండలరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

‘మద్ది’ ఈవోగా కొండలరావు బాధ్యతల స్వీకరణ

జంగారెడ్డిగూడెం, నవంబరు 25 : గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి దేవస్థానం ఈవోగా ఎ.కొండలరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నాలు గు రోజుల కిందటే ఈవోగా నియమితులైనప్పటికీ కార్తీకమాస సప్తాహ మహో త్సవాలు జరుగుతున్న సందర్భంగా ఇప్పటి వరకు ఈవోగా పని చేసిన టీవీఆఎస్‌ఆర్‌ ప్రసాద్‌ చార్జి అందించలేదు. బుధవారంతో సప్తాహ మహోత్సవా లు ముగియడంతో కొండలరావు బాధ్యతలు స్వీకరించారు. 

Read more