నేటి నుంచి పాలకొల్లులో లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2020-06-29T11:39:01+05:30 IST

పట్టణంలో సోమవారం నుంచి జూలై 6వ తేదీ వరకూ వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించారు.

నేటి నుంచి పాలకొల్లులో లాక్‌డౌన్‌

పాలకొల్లు అర్బన్‌, జూన్‌ 28 : పట్టణంలో  సోమవారం నుంచి జూలై 6వ తేదీ  వరకూ వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించారు. స్థానిక ఛాంబర్‌ కార్యాలయంలో ఆదివారం జరిగిన  కార్యవర్గ అత్యవసర సమా వేశంలో నిర్ణయం తీసుకున్నట్టు ఛాంబర్‌ ఇన్‌చార్జి అధ్యక్షుడు రేపూరి సూర్యనారాయణ,కార్యదర్శి దేవరపు లక్ష్మీనారాయణ తెలిపారు.  పట్టణంలో సోమవారం నుంచి వచ్చే సోమవారం వరకూ ప్రతీ రోజూ ఉదయం 6 నుంచి 9 గంటల వరకూ నిత్యావసరా లకు సంబంధించిన షాపులు మాత్రమే తెరిచి ఉంటాయని తెలిపారు.  

Updated Date - 2020-06-29T11:39:01+05:30 IST