కుంకుళ్లమ్మకు కుంకుమాభిషేకాలు
ABN , First Publish Date - 2020-11-14T05:29:47+05:30 IST
చినవెంకన్న ఉపాల యమైన కుంకుళ్లమ్మ ఆల యంలో శుక్రవారం ప్రత్యేక కుంకుమా భిషేకాలు నిర్వహిం చారు.
ద్వారకాతిరుమల, నవంబ రు 13: చినవెంకన్న ఉపాల యమైన కుంకుళ్లమ్మ ఆల యంలో శుక్రవారం ప్రత్యేక కుంకుమా భిషేకాలు నిర్వహిం చారు. ఆలయంలో చంఢీ హో మం నిర్వహించారు. పలు వు రు దంపతులు హోమంలో పాల్గొన్నారు. మహిళలు అధి క సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.