-
-
Home » Andhra Pradesh » West Godavari » iiit
-
ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్షకు 4,040 మంది..
ABN , First Publish Date - 2020-12-06T05:42:48+05:30 IST
ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకు శనివారం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు జిల్లాలో 4,040 మంది విద్యార్థులు హాజ రయ్యారని, 142 మంది గైర్హాజరయ్యారని డీఈవో సీవీ రేణుక తెలిపారు.

ఏలూరు ఎడ్యుకేషన్, డిసెంబరు 5: ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకు శనివారం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు జిల్లాలో 4,040 మంది విద్యార్థులు హాజ రయ్యారని, 142 మంది గైర్హాజరయ్యారని డీఈవో సీవీ రేణుక తెలిపారు. జిల్లాలోని 27 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించగా చింతలపూడిలోని మూడు పరీక్షా కేంద్రాలను కాకినాడ ఆర్‌జేడీ ఆర్.నరసింహారావు, ఏలూరులోని నాలుగు కేంద్రాలను డీఈవో రేణుక పరిశీలించారు. పరీక్షలు ప్రశాం తంగా ముగిసినట్టు వివరించారు.