నియామక పత్రాలు అందజేత
ABN , First Publish Date - 2020-07-02T10:53:18+05:30 IST
గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి ఉద్యోగాలను స్పోర్ట్స్కోటాలో 15 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను జిల్లా ఎస్పీ నారాయణ
ఏలూరు క్రైం, జూలై 1 : గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి ఉద్యోగాలను స్పోర్ట్స్కోటాలో 15 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ అందజేశారు. ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం రాత్రి నియామక పత్రాలను అందజేశారు.