ఏలూరు, పెదపాడులో భారీ వర్షం

ABN , First Publish Date - 2020-09-26T07:35:46+05:30 IST

ఏలూరు నగరంతో పాటు రూ రల్‌ మండలం, పెదపాడు మండలంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది.

ఏలూరు, పెదపాడులో భారీ వర్షం

 ఏలూరు రూరల్‌/ పెద పాడు, సెప్టెంబరు 25 : ఏలూరు నగరంతో పాటు రూ రల్‌ మండలం, పెదపాడు మండలంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. అప్పటి వరకు ఎండ తీవ్రతతో ఉన్న వాతావరణం కాస్త మారిపోయి కుంభవృష్టి వర్షం కురిసింది.


నగరంలోని రోడ్లన్నీ వర్షపునీటితో నిండిపోయాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఏకధాటిగా కురిసిన వర్షంతో పెదపాడు మండలంలో రోడ్లు, డ్రెయిన్లు నిండి పోయి కాల్వల్లా కన్పించాయి. పలుచోట్ల పల్లపు ప్రాంతాల్లో వర్షపునీరు నిలిచి పోయింది. 

Updated Date - 2020-09-26T07:35:46+05:30 IST