-
-
Home » Andhra Pradesh » West Godavari » ex MLA Muppidi Vimarsa
-
టీడీపీ పోరాటంతో దిగొచ్చిన వైసీపీ : ముప్పిడి
ABN , First Publish Date - 2020-11-22T05:02:41+05:30 IST
ఇళ్ల పట్టాల పంపిణీపై టీడీపీ పోరాటంతో వైసీపీ ప్రభుత్వం దిగివచ్చిందని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు.

దేవరపల్లి, నవంబరు 21 : ఇళ్ల పట్టాల పంపిణీపై టీడీపీ పోరాటంతో వైసీపీ ప్రభుత్వం దిగివచ్చిందని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. దేవరపల్లిలో ఆయన నివాసం వద్ద విలేకరులతో మాట్లాడుతూ 20 లక్షల ఇళ్ల పట్టాలు చాటున రూ. 4 వేల కోట్లు కుంభకోణం జరిగిందని దీనిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులు కె.రవికు మార్, మెంటిమి అమరావతి, మెంటిమి సురేశ్ పాల్గొన్నారు.