-
-
Home » Andhra Pradesh » West Godavari » Dwarakatirumala pujalu
-
దర్శకుడు సతీశ్ పూజలు
ABN , First Publish Date - 2020-11-01T04:59:50+05:30 IST
ద్వారకాతిరుమల చిన వెంకన్నను సినీ దర్శకుడు వేగేశ్న సతీశ్ శనివారం దర్శించుకున్నారు.

దర్శకుడు సతీశ్ పూజలు
ద్వారకాతిరుమల చిన వెంకన్నను సినీ దర్శకుడు వేగేశ్న సతీశ్ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సతీష్ మాట్లాడుతూ శతమానం భవతి, శ్రీనివాస కల్యాణం, ఎంత మంచివాడివురా చిత్రాలకు దర్శకత్వం వహించినట్టు తెలిపారు. కొన్ని కథలను సిద్ధం చేస్తున్నట్టు త్వరలోనే చిత్ర నిర్మాణం జరుగుతుందని తెలిపారు.