ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలి : డీఎస్పీ

ABN , First Publish Date - 2020-11-22T05:00:40+05:30 IST

స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని డీఎస్పీ రవికి రణ్‌ సిబ్బందికి సూచించారు.

ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలి : డీఎస్పీ

జంగారెడ్డిగూడెం టౌన్‌, న వంబరు 21 : స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని డీఎస్పీ రవికి రణ్‌ సిబ్బందికి సూచించారు. లక్కవరం పోలీస్‌ స్టేషన్‌ను శని వారం డీఎస్పీ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. స్టేషన్‌లో విధుల్లో ఉన్న సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

Read more