తణుకులో వైద్యుల బంద్‌

ABN , First Publish Date - 2020-12-12T04:31:55+05:30 IST

కేంద్ర ప్రభుత్వ ప్రజారోగ్య వ్యతిరేక నిర్హేతుక చర్యలకు వ్యతిరేకంగా ఐడీఏ ఆధ్వర్యంలో వైద్యులు బంద్‌ పాటించారు.

తణుకులో వైద్యుల బంద్‌
తణుకులో నిరసన ప్రదర్శన చేస్తున్న వైద్యులు

తణుకు, డిసెంబరు 11 :  కేంద్ర ప్రభుత్వ ప్రజారోగ్య వ్యతిరేక నిర్హేతుక చర్యలకు వ్యతిరేకంగా ఐడీఏ ఆధ్వర్యంలో వైద్యులు బంద్‌ పాటించారు. అత్యవసర, కొవిడ్‌ విధులు మినహా మిగిలిన అన్ని వైద్య సేవలు నిలుపుదల చేసినట్టు ఐడీఏ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ సుందర రామరాజు శుక్రవారం తెలిపారు. కేంద్రం చర్యల కారణంగా  దేశవ్యాప్తంగా దంత వైద్యులందరూ నష్టపోయే ప్రమాదముందన్నారు. 

Updated Date - 2020-12-12T04:31:55+05:30 IST