ఏడుగురు జూదరుల అరెస్టు
ABN , First Publish Date - 2020-12-07T05:45:42+05:30 IST
పేకాటాడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేశామని ఎస్‌ఐ జె.సతీశ్ తెలిపారు.

ఇరగవరం, డిసెంబరు 6 : పేకాటాడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేశామని ఎస్‌ఐ జె.సతీశ్ తెలిపారు. రేలంగి మంటాలాంబ ఆలయం సమీపంలో ఆదివారం పేకాట నిర్వహిస్తున్న ముగ్గురిని, రూ.1870 నగదును, అదే గ్రామ శివారులో పేకాట ఆడుతున్న మరో నలుగురిని రూ.18 వేల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు.