ఈఎస్‌ఐ ఆస్పత్రిలో కొవిడ్‌ పరీక్షలు చేయాలి

ABN , First Publish Date - 2020-07-22T11:27:09+05:30 IST

తణుకు ఈఎస్‌ఐ ఆస్పత్రిలో కొవిడ్‌ పరీక్షలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ప్రతాప్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఈఎస్‌ఐ ఆస్పత్రిలో కొవిడ్‌ పరీక్షలు చేయాలి

తణుకు జూలై 21 : తణుకు ఈఎస్‌ఐ ఆస్పత్రిలో కొవిడ్‌ పరీక్షలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి  ప్రతాప్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం ఈఎస్‌ఐ ఆస్పత్రి వద్ద ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈఎస్‌ఐ డిస్పెన్సరీని 30 పడకలకు పెంచాలన్నారు. యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల ఈఎస్‌ఐ కార్డు హోల్డర్‌గా 8 వేల మంది మాత్రమే ఉన్నారన్నారు.

Updated Date - 2020-07-22T11:27:09+05:30 IST