కరోనాతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం మూత

ABN , First Publish Date - 2020-11-07T05:03:36+05:30 IST

కరోనా కారణంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం కార్యాలయానికి తాళం వేశారు.

కరోనాతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం మూత
తాళం వేసిన వీరవాసరం సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌

వీరవాసరం, నవంబరు 6: కరోనా కారణంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం కార్యాలయానికి తాళం వేశారు. వారం రోజులుగా సబ్‌ రిజిష్ర్టార్‌ సెలవులో ఉండడంతో రిజిష్ర్టేషన్లలో జాప్యం చోటుచేసుకుంది. కక్షిదారుల నుంచి ఒత్తిడి పెరగడంతో కరోనా సాకుతో శుక్రవారం కార్యాలయానికి తాలం వేశారు. కరోనా ఉధృతి సమయంలో రిజిష్ర్టేషన్లు చేయగా ఇప్పుడు కార్యాలయ మూసివేతపై పలు విమర్శలు వస్తున్నాయి.

Updated Date - 2020-11-07T05:03:36+05:30 IST