123 మందికి కరోనా పరీక్షలు

ABN , First Publish Date - 2020-07-19T11:38:47+05:30 IST

మొగల్తూరు ఆరోగ్య కేంద్ర పరిధిలో శనివారం నాలుగు ప్రత్యేక శిబిరాల ద్వారా 123 మందికి కరోనా టెస్ట్‌లు నిర్వహించినట్టు

123 మందికి కరోనా పరీక్షలు

మొగల్తూరు, జూలై 18: మొగల్తూరు ఆరోగ్య కేంద్ర పరిధిలో శనివారం నాలుగు ప్రత్యేక శిబిరాల ద్వారా 123 మందికి కరోనా టెస్ట్‌లు నిర్వహించినట్టు ఎంపీహెచ్‌వో కృష్ణ కుమార్‌ తెలిపారు. కాళీపట్నం పడమర, మొగల్తూరు, శేరేపాలెం, రామన్నపాలెం గ్రామాల్లో వైధ్యాధికారిణి దివ్యభారతి ఆధ్వర్యంలో  పరిక్షలు నిర్వహించినట్టు తెలిపారు.Updated Date - 2020-07-19T11:38:47+05:30 IST