కామవరపుకోటలో రెండు కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-11-26T05:08:31+05:30 IST

మండలంలో బుధవారం రెండు కరోనా కేసులు నమోదయ్యాయని ఎంపీడీవో డీవీఎస్‌ పద్మిని తెలిపారు.

కామవరపుకోటలో రెండు కరోనా కేసులు

 కామవరపుకోట: నవంబరు 25 : మండలంలో బుధవారం రెండు కరోనా కేసులు నమోదయ్యాయని ఎంపీడీవో డీవీఎస్‌ పద్మిని తెలిపారు. వీరిశెట్టిగూ డెంలో ఇద్దరికి వైరస్‌ సోకినట్టు తెలిపారు. ఆడమిల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు బుధవారం ఉదయం వైద్య ఆరోగ్య సిబ్బంది కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలు మూడు రోజుల్లో వస్తాయని వైద్యులు తెలిపారు. 

Read more