వినియోగదారులకు అండగా ఉంటాం

ABN , First Publish Date - 2020-11-20T05:07:35+05:30 IST

విని యోగదారు లకు అండగా ఉం టా మని కన్జ్యూ మర్‌ రైట్స్‌ ప్రొటక్ష న్‌ ఫొరం ప్రతిని ధులు తెలిపారు. ఏలూరులో ఫోరం సమావేశం గురువారం ని ర్వహించారు.

వినియోగదారులకు అండగా ఉంటాం

ఏలూరు రూర ల్‌, నవంబరు 19 : విని యోగదారు లకు అండగా ఉం టా మని కన్జ్యూ మర్‌ రైట్స్‌ ప్రొటక్ష న్‌ ఫొరం ప్రతిని ధులు తెలిపారు.  ఏలూరులో ఫోరం సమావేశం గురువారం ని ర్వహించారు. జాతీయ కార్యవర్గ కార్యదర్శి, జిల్లా ఇన్‌చార్జి కె.రత్నకుమార్‌, అధ్యక్షుడు స్వామిదాస్‌ మాట్లాడుతూ డిసెంబరు 24న జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఏలూరులో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. నగర అధ్యక్షుడు శ్రీనివాసరావు, డి.దుర్గారావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-20T05:07:35+05:30 IST