ఎస్సీ కాలనీలో సర్వీసు లైన్‌ మార్చండి

ABN , First Publish Date - 2020-05-26T10:34:48+05:30 IST

కుక్కునూరు రామసింగవరం ఎస్సీ కాలనీలో గృహా లకు ఉన్న విద్యుత్‌ సర్వీసు లైన్‌ను మార్చాలంటూ ఆ కాలనీ వాసులు కోరు ..

ఎస్సీ కాలనీలో సర్వీసు లైన్‌ మార్చండి

కుక్కునూరు, మే 25: కుక్కునూరు రామసింగవరం ఎస్సీ కాలనీలో గృహా లకు ఉన్న విద్యుత్‌ సర్వీసు లైన్‌ను మార్చాలంటూ ఆ కాలనీ వాసులు కోరు తున్నారు. ప్రధాన రహదారికి ఒక పక్క పది గృహాలు ఉండగా వాటికి విద్యుత్‌ సరఫరా రహదారి అవతలి వైపు సర్వీసు లైన్‌ ద్వారా  అవుతోంది. ఈ క్రమంలో రహదారిపై ప్రయాణించే భారీ వాహ నాలకు విద్యుత్‌ సర్వీసు లైన్‌లు తగిలి వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గృహాలున్న వైపే ప్రత్యేక విద్యుత్‌ స్తంభం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 

Updated Date - 2020-05-26T10:34:48+05:30 IST