మాస్కుల్లేని 36 మందిపై కేసులు

ABN , First Publish Date - 2020-05-13T10:00:34+05:30 IST

మాస్కులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న 36 మందిపై కేసు లు నమోదు చేసినట్లు తణుకు ఇన్‌చార్జి

మాస్కుల్లేని 36 మందిపై కేసులు

తణుకు, మే 12: మాస్కులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న 36 మందిపై కేసు లు నమోదు చేసినట్లు తణుకు ఇన్‌చార్జి సీఐ ఆకుల రఘు చెప్పారు. తణుకు రూరల్‌లో పది మంది, పెరవలి మండలంలో ఐదుగురు, ఉండ్రాజవరం మండలంలో 21 మంది ఉన్నారని తెలిపారు.  

Read more