126 పాజిటివ్‌ కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-11-27T05:04:22+05:30 IST

జిల్లాలో గురువారం 126 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

126 పాజిటివ్‌ కేసులు నమోదు

ఏలూరు ఎడ్యుకేషన్‌, నవంబరు 26 : జిల్లాలో గురువారం 126 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా తీవ్రతతో ఒకరు మరణించగా ఇప్పటి వరకూ మొత్తం కొవిడ్‌ మృతుల సంఖ్య 521కి చేరింది. 

Updated Date - 2020-11-27T05:04:22+05:30 IST