త్రిపుర సుందరికి ప్రత్యేక అలంకారం

ABN , First Publish Date - 2020-11-07T04:24:57+05:30 IST

మెంటే వారి తోటలో బాలా త్రిపుర సుందరి అమ్మవారికి దాత సహకారంతో శుక్రవారం చింతకాయలతో అలంకారం చేశారు.

త్రిపుర సుందరికి ప్రత్యేక అలంకారం
మెంటే వారి తోటలో బాలా త్రిపుర సుందరి అమ్మవారు

భీమవరంటౌన్‌, నవంబరు 6 : మెంటే వారి తోటలో బాలా త్రిపుర సుందరి అమ్మవారికి దాత సహకారంతో శుక్రవారం చింతకాయలతో అలంకారం చేశారు. ఉద యం అమ్మవారికి ఆలయ అర్చకుడు కొమ్ము శ్రీనివాస్‌ అభిషేకాలు చేసిన అనంతరం అలంకారం చేశారు. భక్తులు దర్శించుకుని పూజలు చేసుకున్నారు.ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.

Updated Date - 2020-11-07T04:24:57+05:30 IST