వివేకానంద ఇండియన్‌ అవార్డ్సుకు దరఖాస్తు చేసుకోండి

ABN , First Publish Date - 2020-12-27T04:40:22+05:30 IST

వివిధ రంగాల్లో సేవలందిస్తున్న ప్రతిభావంతులు స్వామి వివేకానంద ఇండియన్‌ అవార్డ్సుకు దరఖాస్తులు చేసుకోవాలని విశ్వగురు వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ జిల్లా కో–ఆర్డినేటర్‌ శ్రీరామ్‌ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

వివేకానంద ఇండియన్‌ అవార్డ్సుకు దరఖాస్తు చేసుకోండి

భీమడోలు, డిసెంబరు 26 : వివిధ రంగాల్లో సేవలందిస్తున్న ప్రతిభావంతులు స్వామి వివేకానంద ఇండియన్‌ అవార్డ్సుకు దరఖాస్తులు చేసుకోవాలని విశ్వగురు వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ జిల్లా కో–ఆర్డినేటర్‌ శ్రీరామ్‌ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సమాజ సేవ, సాహిత్యం, చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, కళలు, క్రీడలు, విద్యా, వైద్యం, యోగ, వ్యవసాయం, కరాటే, నూతన ఆవిష్కరణలు, టీవీ, సినిమా, మిమిక్రీ, మేజిక్‌, నాటకాలు తదితర అంశాల్లో మూడేళ్లకు పైగా సేవలందిస్తున్న వారు జనవరి 3వ తేదీ లోపు దరఖాస్తులు అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు 99890 83979, 77022 25275 నంబర్లలో సంప్రదించాలన్నారు. 

Updated Date - 2020-12-27T04:40:22+05:30 IST