627 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-10-08T10:05:20+05:30 IST

జిల్లాలో కరోనా కేసుల ఉధృతి కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. బుధవారం జిల్లావ్యా ప్తంగా 627 కేసులు నమోదు కావడంతో ఇప్పటివరకు ఈ

627 కరోనా కేసులు నమోదు

ఏలూరు, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి):జిల్లాలో కరోనా కేసుల ఉధృతి కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. బుధవారం జిల్లావ్యా ప్తంగా 627 కేసులు నమోదు కావడంతో ఇప్పటివరకు ఈ సంఖ్య 78,574కు చేరింది.

వీటిలో ఏలూరు 61, తాడేపల్లిగూడెం 58, చింతలపూడి 36, కాళ్ల 35, జంగారెడ్డిగూడెం 30, భీమవరం 28, ఉంగుటూరు 24, తణుకు 22, కొవ్వూరు 21, దెందులూరు 21, బుట్టాయగూడెం 20, లింగపాలెం 19, పాలకోడేరు 18, మినహా మిగిలిన అన్నిచోట్ల పది కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఐదుకంటే తక్కువ కేసులు నమోదవడంతో కొంత ఊరటనిస్తోంది. కాగా బుధవారం కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందడంతో ఈ సంఖ్య 466కు చేరింది. 

Updated Date - 2020-10-08T10:05:20+05:30 IST