-
-
Home » Andhra Pradesh » Vizianagaram » vzm news
-
ఎమ్మెల్సీ సురేష్‌బాబుకు అభినందనలు
ABN , First Publish Date - 2020-10-07T10:28:42+05:30 IST
అమ రావతిలోని శాసనమండలి చైర్మన్ చాం బర్‌లో మంగళవారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ పీవీవీ సూర్యనారాయణ

నెల్లిమర్ల : అమ రావతిలోని శాసనమండలి చైర్మన్ చాం బర్‌లో మంగళవారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ పీవీవీ సూర్యనారాయణ (సురేష్‌బాబు)కు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు అక్కడకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుతో పాటు డీసీసీబీ వైస్‌చైర్మన్ చనమల్లు వెంకటరమణ, ఏఎంసీ మాజీచైర్మన్ అంబళ్ల శ్రీరాములునాయుడు, మాజీ జడ్పీటీసీ గదల సన్యాసినాయుడు, పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ప్రఽధాన కార్యదర్శి రేగాన శ్రీనివాసరావు, పార్టీ నాయకులు సంచాన శ్రీనివాసరావు, అట్టాడ కనకారావు, గొల్లు సూర్యారావు ఉన్నారు.