తరలివస్తున్న విశాఖ వాసులు

ABN , First Publish Date - 2020-05-08T08:35:50+05:30 IST

విశాఖ జిల్లా గోపాలపట్నం సమీపంలో విష వాయువు విడుదలైన నేపథ్యంలో అక్కడి ప్రజలు ఆయా ప్రాంతాల్లో ఉండలేక ఇతర

తరలివస్తున్న విశాఖ వాసులు

భోగాపురం: విశాఖ జిల్లా గోపాలపట్నం సమీపంలో విష వాయువు విడుదలైన నేపథ్యంలో అక్కడి ప్రజలు ఆయా ప్రాంతాల్లో ఉండలేక ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఈక్రమంలో అనేకమంది భోగాపురం వైపు నుంచి రావడానికి ప్రయత్నిస్తున్నారు. వీరిని నిలుపుదల చేసేందుకు పోలీసులు అవస్థలు పడుతున్నారు. కరోనా నేపథ్యంలో భోగాపురం వైపు విడిచిపెట్టలేక, విశాఖ వైపు తిరిగి పంపించలేక తలలు పట్టుకుంటున్నారు. 

Updated Date - 2020-05-08T08:35:50+05:30 IST