వైసీపీ నేతల ప్రోద్భలంతో మహిళపై దాడి

ABN , First Publish Date - 2020-12-05T16:00:50+05:30 IST

జిల్లాలోని పూసపాటిరేగ మండలం గుంపాం గ్రామంలో భూ తగాదా నెలకొంది. వైసీపీ నేతలు ప్రొద్భలంతో ఓ మహిళపై వాలంటీర్, వాలంటీర్ భర్త దాడికి తెగబడ్డారు.

వైసీపీ నేతల ప్రోద్భలంతో మహిళపై దాడి

విజయనగరం: జిల్లాలోని పూసపాటిరేగ మండలం గుంపాం గ్రామంలో భూ తగాదా నెలకొంది. వైసీపీ నేతల ప్రొద్భలంతో ఓ మహిళపై వాలంటీర్, వాలంటీర్ భర్త దాడికి తెగబడ్డారు.  మహాంతి అన్నపూర్ణ అనే మహిళపై కళ్ళల్లో కారం కొట్టి  వాలంటీర్ కిల్లారి సంతోషి, భర్త కిలారి ప్రసాద్ దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాలపాలైన అన్నపూర్ణను  కుటుంబ సభ్యులు విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2020-12-05T16:00:50+05:30 IST