నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాటం

ABN , First Publish Date - 2020-08-11T10:17:41+05:30 IST

కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరా ాలు సాగించడం అనివార్యమని యూటీఎఫ్‌ రాష్ట్ర నేత కె. విజయగౌరి తెలిపారు.

నూతన విద్యా విధానానికి  వ్యతిరేకంగా పోరాటం

బొబ్బిలి:  కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరా ాలు సాగించడం అనివార్యమని యూటీఎఫ్‌ రాష్ట్ర నేత కె. విజయగౌరి తెలిపారు. సోమవారం స్థానిక సంఘం కార్యాలయంలో యూటీఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని  ఆ నాయకులు ఘనంగా నిర్వహించారు.  ఈ సంద ర్భంగా యూటీ ఎఫ్‌ జెండాను ఆమె ఆవిష్కరించారు. సంస్కరణలను ఎదుర్కొంటామని తెలిపారు. యూటీఎఫ్‌ రాష్ట్ర, జిల్లా నాయకులు వి.ప్రసన్నకుమార్‌, బి.రమేష్‌, పకీరు నాయుడు, వెంకటరావు, మురళి, అజయ్‌ కుమార్‌, మధుసూదనరావు, వెంకటనాయుడు, కృష్ణదాసు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-11T10:17:41+05:30 IST